Chandrababu : పలు శాఖలపై సమీక్షించనున్న చంద్రబాబు..! 26 d ago
సీఎం చంద్రబాబు మంగళవారం ఉదయం 11.30 గంటలకు సచివాలయానికి చేరుకుంటారు. 11.30కి రాజ్యాంగ దినోత్సవంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 లకు ఐటీ పాలసీపై సమీక్షించనున్నారు. అలాగే సాయంత్రం 6 గంటలకు జీ.ఎస్.డబ్ల్యూ.ఎస్ డిపార్ట్ మెంట్ పై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.